శ్రీదేవిని తమిళ స్టార్ హీరోకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్న తల్లి, మధ్యలో బోనీకపూర్ ఎలా వచ్చాడంటే..?

First Published | Nov 2, 2024, 8:14 PM IST

బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ను చేసుకోవడంకంటే ముందు.. శ్రీదేవిని ఓ తమిళ స్టార్ హీరోకు ఇచ్చి పెళ్ళి చేయాలని ఆమె తల్లి అనుకున్నారట. ఇంతకీ ఎవరా స్టార్ హీరో. 

bollywood actress sridevi

తమిళ, తెలుగు తెరపై కాకుండా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా..  వెలుగు వెలిగింది శ్రీదేవి. అతిలోక సందరి గా.. దేవ కన్యగా.. అప్సరసగా.. ఇలా అనేక పేర్లు ఆమెకు. అందంలో శ్రీదేవిని మించిన తార లేదనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆమెను ప్రాణంగా ప్రేమించేవారు ఎందరో.  డైరెక్టర్ ఆర్జీవి లాంటివారు శ్రీదేవిని ఆరాధించారు. 

Also Read:  బిగ్ బాస్ హౌస్ లో ఘాటు రొమాన్స్ , దుప్పట్లో దూరి రెచ్చిపోయిన ఆ ఇద్దరు, హోస్ట్ ఎందుకు పట్టిచుకోవడంలేదు..?

Actress Sridevi

ఇక అందం, నటన ఇలా ఏ విషయంలో అయినా శ్రీదేవికి శ్రీదేవి సాటి.  తమిళ, తెలుగు తెరలపై తిరుగులేని ఇమేజ్ ను సాధించిన ఆమె.. ఆతరువాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. హిందీ పరిశ్రమను కూడా ఒక ఊపు ఊపేసింది. ఇండియన్ సూపర్ స్టార్ హీరోలు అనిపించుకున్న దాదాపు అందరితో శ్రీదేవి నటించి మెప్పించింది. ఇక ముంబయ్ లోనే సెటిల్ అయ్యి.. స్టార ప్రొడ్యూసర్ బోనీకపూర్ ప్రేమలో పడి ఆయన్ను పెళ్లాడింది శ్రీదేవి. 

Also Read:  మెగాస్టార్ ఫ్యామిలీపై మంచు విష్ణు సంచలన కామెంట్స్, చిరంజీవి-మోహన్ బాబు ఎవరు లెజండ్..?


Sridevi Biopic

అయితే అప్పటికే బోనీకపూర్ కు పెళ్ళై.. అర్జున్ కపూర్ కూడా పుట్టాడు. ఆతరువాత మొదటి భార్యకు విడాకులిచ్చి.. శ్రీదేవిని పెళ్ళాడాడు బొనీ. అప్పటికే శ్రీదేవి గర్బవతి కావడంతో జాన్వీ కపూర్ జన్మించింది. అయితే అంతకు ముందు శ్రీదేవికి మిథున్ చక్రవర్తితో పెళ్లయ్యిందని బాలీవుడ్ టాక్. అాయితే అసలు శ్రీదేవి పెళ్లి విషయంలో ఆమె తల్లి ఆలోచన వేరే ఉండేదట. 

Also Read: స్టార్ హీరో కోసం 7 రోజులు ఉపవాసం చేసిన శ్రీదేవి..ఇంతకీ ఎవరా హీరో..?

అతిలోక సుందరిని సౌత్ లోనే తనకు నచ్చిన మెచ్చిన ఓ స్టార్ హీరోకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె భావించిందట. కాని ఆమె అనుకున్నవన్నీ జరగలేదు. ఇంతకీ ఆ తమిళ స్టార్ హీరో ఎవరో తెలుసా..? సూపర్ స్టార్ రజినీకాంత్. అవుతును రజినీకాంత్ అంటే శ్రీదేవి తల్లికి చాలా అభిమానం అంట. ఆయన కెరీర్ బిగినింగ్ లో తన కష్టాలు చాలా ఆమెతో పంచుకునేవారట సూపర్ స్టార్. 

Also Read: శ్రీదేవి, కంగనా, ప్రియాంక చోప్రా.. పెళ్లైన హీరోలతో ప్రేమలో పడిన 7 బాలీవుడ్ హీరోయిన్లు

Rajini and Sridevi

నేను స్టార్ హీరోఅ వుతానా అని ఆమెముందు బాధపడేవారట. దాంతో శ్రీదేవి తల్లి.. ఆయన్ను ఓదార్చుతు..నువ్వు కమల్ హాసన్ కంటే పెద్ద స్టార్ వు అవుతావు అని దీవించిందట. కమల్ హాసన్ బాలనటుడిగా ఇండస్ట్రీకి వచ్చి.. కాస్త వయస్సు రాగానే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక రజినీకాంత్ ఇండస్ట్రీకి వచ్చే  అప్పటికే మంచి స్టార్ అవ్వడంతో.. రజిని కాంత్ ఆతరువాత స్టార్ గా మారారు. 

Also Read: అల్లు అర్జున్ నుంచి మహేష్ బాబు వరకూ.. తెలుగు చదవడం,రాయడం రాని తెలుగు హీరోలు వీళ్ళే..

ఇక శ్రీదేవికి కూడా రజినీకాంత్ అంటే అభిమానం అంట. ఆయనతోరాన సినిమా చేసే టైమ్ కు సూపర్ స్టారకు ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదట. దాంతో శ్రీదేవి రజినీకాంత్ ఆరోగ్యం బాగుపడాలని సాయిబాబకు ఉపవాసం ఉండి.. పూజలు కూడా చేసిందట. రజినీకాంత్ ఆరోగ్యం కూడా మెరుగుపడిన తరువాత వారు చాలా సినిమాల్లో కలిసి నటించారట. 

ఇక ఆటైమ్ లోనే శ్రీదేవి రజినీకాంత్ లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఆతరువాత బాలీవుడ్ లో బిజీ అయిపోయిన శ్రీదేవి.. బోనీకపూర్ ప్రేమలో పడింది. ఆయన్నే పెళ్ళాడింది. ఈ పెళ్లి శ్రదేవి తల్లికి ఇష్టం లేదు అంటుంటారు. 

Latest Videos

click me!