తన 31వ పుట్టినరోజు నాడు Rakul preeth జక్కి భగ్నానీతో తన రిలేషన్ బట్టబయలు చేశారు. ఇక జక్కి భగ్నానీ నటుడిగా, నిర్మాతగా బాలీవుడ్ లో కొనసాగుతున్నారు. 36ఏళ్ల Jackky Bhagnani... పరిశ్రమకు పరిచయమై చాలా కాలమే అవుతుంది. రకుల్, జక్కి మధ్య ప్రేమ బంధం ఎప్పుడు, ఎలా మొదలైందో తెలియాల్సి ఉంది.