ప్రస్తుతం జాన్వీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, గుడ్ లక్ జెర్రీ అనే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు.అలాగే జాన్వీ నటిస్తున్న మిలి అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా, అందం, అభినయంలో తల్లికి తగ్గ తనయ అనిపిస్తుంది. అయితే స్టార్స్ సరసన ఆమెకు ఆఫర్స్ దక్కడం లేదు.