బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కరీనా కపూర్, శిల్పా శెట్టి, ఐశ్వర్య రాయ్ లాంటి వారు కూడా పెళ్లి తరువాత సినిమాలు చేయడం ఆపేశారు. కానీ సౌత్ ఇండియా హీరోయిన్ అయి కూడా నువ్వు మాత్రం, సినిమాలు చేయడం ఆపలేదు.
నువ్వు పెద్ద హైట్ కాదు, కలర్ కాదు.. చూడటానికి క్యూట్ గా ఉంటావ్ ఆంతే. అలాంటి అమ్మాయివి నువ్వు గతాన్ని మరచి ఆకాశంలో విహరించాలని అనుకుంటున్నావు. అందుకే ఈ సమస్యలు.. అంటూ సమంతను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సమంత.