అంతా నామీద పడి ఏడుస్తున్నారు.. అసలు ప్రతివాడికి నేనే హాట్ కేక్‌లా దొరుకుతున్నాను. నేనేం అంత అందగత్తెని కాదు. నేను పెద్ద ఇదేం కాదు కానీ.. ఇలా చేస్తున్నారో మరి అంటూ.. మండిపడింది శ్రీ రెడ్డి. ఇక బైరెడ్డితో పెళ్ళిపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. బైరెడ్డితో నా పెళ్లి అనే ప్రచారంలో నిజం లేదు. నేనేదో సరదాకి.. బైరెడ్డి బావుంటాడు, బైరెడ్డి లాంటి మొగుడొస్తే బాగుంటుంది అన్నాను అంతే.. అంత మాత్రానికి ఇలా రకరకాలుగాప్రచారం చేస్తారా..? అని సూటిగా ప్రశ్నించింది శ్రీ రెడ్డి.