ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య(soundarya), జ్వాలా కోసం దోసకాయ పచ్చడి చేస్తాను అని అనడంతో వెంటనే జ్వాల నాకు దోసకాయ పచ్చడి అంటే కోపం అని అంటుంది. ఆ తరువాత సౌందర్య భోజనం కలిపి వాళ్లకి గోరుముద్దలు పెడుతుంది. అప్పుడు సౌందర్య లోలోపల సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు జ్వాలా(jwala) ఫీల్ అవుతు బాధపడడంతో సౌందర్య కు బాధపడుతూ ఉంటుంది.