మాల్దీవుల్లో.. మండుటెండలో.. మంటలు పుట్టిస్తున్న మమతా మోహన్ దాస్, ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే

Published : Jun 25, 2022, 07:14 AM ISTUpdated : Jun 25, 2022, 07:25 AM IST

ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే.. మనసుకు కాదు అంటోంది మమతా మోహన్ దాస్. నలబైకి నాలుగు అడుగుల దూరంలో ఉన్న ఈ బ్యూటీ.. కుర్ర భామలకు కుళ్ళు పుట్టేలా నాజూకు అందాలతో రెచ్చగొడుతోంది. 

PREV
18
మాల్దీవుల్లో.. మండుటెండలో.. మంటలు పుట్టిస్తున్న మమతా మోహన్ దాస్, ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే

ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే.. మనసుకు కాదు అంటోంది మమతా మోహన్ దాస్. నలబైకి నాలుగు అడుగుల దూరంలో ఉన్న ఈ బ్యూటీ.. కుర్ర భామలకు కుళ్ళు పుట్టేలా నాజూకు అందాలతో రెచ్చగొడుతోంది. 

28

మమతా మోహన్ దాస్ మాయ చేస్తోంది. మత్తు జల్లుతోంది. మండుటెండలో కూడా చల్లని వెన్నెల అందాలు వెదజల్లుతూ.. కుర్రాళ్ళగుండెల్లో మాత్రం మంటలు రేపుతోంది.  మాయచేస్తోంది. 

38

రీసెంట్ గా మమతా మోహన్ దాస్ ఫోటో షూట్ కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. బీచ్ లో ఇసుక తిన్నెల నడుమ, పాలవన్నెల సొగసులను ఆరబెడుతుంద మమత. నాజూకు అందాలతో మతిపోగొడుతుంది. మండుటెండలో మంటలు పుట్టిస్తోంది 
 

48

37 ఏళ్ల వయస్సులో కూడా 20 ఏళ్ల కుర్ర భామలా మెరిసిపోతోంది మమత. జీరోసైజు నడుము అందాలను సైడ్ నుంచి చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. బీచ్ లో ఈ అందాల సుందరి అరాచకానికి యూత్ బలైపోతున్నారు. సొగసుల సాగరంలో దూకి ఊపిరాకడ కొట్టుకుంటున్నారు. 

58

మత్తెక్కించే మమత అందం నిద్ర పోనివ్వడం లేదు.  అందాలను మన్మధ బాణాలుగా చేసి.. వంటిని విల్లులా వంచి.. వరుసగా వదులు తుంటే.. తట్టుకోలేకపోతున్నాయి మగమనసులు. మమత  వయస్సు పెరుగుతుందా..? తరుగుతుందా అన ఆలోచనలో పడుతున్నారు. 
 

68

హీరోయిన్ గా, ప్లే బ్యాక్ సింగర్ గా, ప్రొడ్యూసర్ గా మల్టీ టాలెంట్ చూపించింది మమతా మోహన్ దాస్. మలయాళ,తమిళ,తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది, పాటలు పాడి అలరించింది. ఇప్పటికీ మాలీవుడ్ లో పాటలు పాడుతూనే ఉంది బ్యూటీ. 
 

78

క్యాన్సర్ మహమ్మారిని విజయవంతంగా జయించింది మమతా మోహన్ దాస్. బ్లడ్ క్యాన్సర్ తో పోరాడిన ఆమె.. ఇక జీవితం అయిపోయింది అని అనుకోకుండా.. వారియర్ లా పోరాటం చేసింది. అందరికి ఆదర్శంగా నిలిచింది. ఎంత పెద్ద సమస్య అయినా ఇలా నిబ్బరంతో తీర్చుకోవచ్చు అని ధైర్యాన్ని ప్రపంచానికి అందించింది మమత. 

88

తెలుగులో చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా మెరిసింది మమత.  యమదోంగ, చింతకాయల రవి, కింగ్, కేడీ లాంటి సినిమాలు  చేసిన మమత, ఆతరువాత తెలుగు తెర నుంచి మాయం అయ్యింది. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో మాత్రమ ఎక్కువగా కనిపిస్తోంది. 

click me!

Recommended Stories