స్టార్‌ హీరో కూతురైతే మాత్రం మరీ ఇంత దారుణమా?.. స్టార్‌ కిడ్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌..

Published : Jun 24, 2022, 10:22 PM IST

అందరి చూపు ఎప్పుడూ సినిమా సెలబ్రిటీలపైనే ఉంటుంది. వారు ఏంచేసినా అది చర్చనీయాంశమే. తేడా చేస్తూ దారుణంగా ట్రోలింగ్‌. స్టార్‌ కిడ్స్ కి ఇలాంటి ఇబ్బందులు తప్పవు. షారూఖ్‌ కూతురికి అదే జరిగింది.   

PREV
16
స్టార్‌ హీరో కూతురైతే మాత్రం మరీ ఇంత దారుణమా?.. స్టార్‌ కిడ్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌..

బాలీవుడ్‌లో ఖాన్ త్రయంలో ఒకరిగా ఉన్న షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పోస్ట్ లు పెడుతూ ఆకట్టుకుంటుంది. ప్రతి విషయంపై స్పందిస్తుంది. తనప్రతి అప్‌డేట్ ని పంచుకుంటుంది. అదే సమయంలో హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తుంటుంది. 
 

26

హాట్‌ హాట్‌ ఫోటోలతో నెటిజన్లకి దగ్గరవుతుందీ స్టార్‌ కిడ్‌ సుహానా ఖాన్‌. ఆమె పంచుకునే అందాల ఫోటోలు నెటిజన్లకి పిచ్చెక్కించేలా ఉంటాయి. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంటాయి. మరోవైపు అప్పుడప్పుడు చాట్‌ చేస్తుంటుంది. ఆమెకి ఇంటర్నెట్‌లో భారీ క్రేజ్‌ సొంతం. 
 

36

తాజాగా సుహానా ఖాన్‌ ట్రోలర్స్ కి దొరికిపోయింది. ఫోటోగ్రాఫర్లకి పోజులివ్వనందుకు నెటిజన్లు, ట్రోలర్స్ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. సుహానా ఓ పని నిమిత్తం బయటకు వెళ్లింది. కారు దిగి వెంటనే లోపలికి వెళ్లిపోయింది. ఫొటోగ్రాఫర్స్ కొంత మంది ఫోజులివ్వమని అడిగిన పట్టించుకోలేదు. దీంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

46

`సుహానా చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది` అని, `ఆమె ఆటిట్యూడ్ బాగాలేదు. షారూక్ ఖాన్ అయితే ఈ విధంగా చేసేవాడు కాదు` అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు పద్ధతి మార్చుకొమంటున్నారు. ఈ సందర్భంగా సుహానా ఖాన్ వీడియోని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో ఈ స్టార్‌ కిడ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
 

56

సుహానా సినీ ఇండస్ట్రీలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జోయా అక్తర్ (Zoya Akhtar) నిర్మిస్తున్న ‘ద అర్చీస్’ (The Archies)లో నటిస్తుంది. ఈ షోలో బిగ్ బీ మనవడు అగస్త్య నందా(Agastya Nanda), బోనీ కపూర్ వారసురాలు ఖుషి కపూర్ (Khushi Kapoor ) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుహానాకు ఎంటర్ ప్రెన్యూర్ లక్షణాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున వేలంలో పాల్గొన్నారు.
 

66

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే బాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ని పాపులారిటీని సొంతం చేసుకుంది సుహానా. ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 28 మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. పిచ్చెక్కించే అందాలనుచూపిస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ స్టార్‌ కిడ్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories