ఇక గుడి దగ్గర స్వప్న (Swapna) ప్రవర్తనకు నా తరఫున స్వారీ చెబుతున్నాను అని జ్వాలా భర్త ఉంటాడు. మరోవైపు నిరూపమ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి మమ్మీ ఏదో గొడవ చేసింది అని అర్థమైంది అంటాడు. ఇక హిమ కు సారీ చెబుతాడు. ఇక మనసులో నిరూపమ్ హిమ లోని ఈ మార్పు కు జ్వాల (Jwala) కూడా కారణం అయి ఉంటుంది అని అనుకుంటాడు.