అప్పుడు స్వప్న, హిమ (hima)ఒకరిపై ఒకరు అరుచుకుంటారు. దీంతో స్వప్న, నిరుపమ్ అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతారు. అప్పుడు సౌందర్య, హిమ ను నిలదిస్తూ చెప్తావా లేకపోతే కొట్టాలా అని అనగా వెంటనే సౌర్య(sourya) కోసం అని చెప్పడంతో సౌందర్య ఆనంద్ రావు లు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు హిమ మాట్లాడుతూ మీ దగ్గర ఒక విషయం దాచాను.