అయితే ఇది యాక్టింగ్ మాత్రమే.. నటించడానికి ఇలాంటివి ఆలోచించొద్దు, ఇప్పుడు నటించేసేయ్ అని చెప్పడంతో ఆకాష్, పవిత్రలు ఆ సినిమాలో చిన్ననాటి ప్రేమికులుగా నటించారట. ఇక వీటితో పాటు.. తన కెరీర్ గురించి, పూరీ జగన్నాథ్ గురించి.. చాలా విషయాలు పంచుకున్నారు ఆకాశ్ పూరి.