అందాలను నిలువెత్తు రూపంగా మలిచినట్టు ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ. ఒంపులు వయ్యారాలు, సొంపులు, సొగసులు ఎక్కడిక్కకడ పక్కాగా ఫిక్స్ చేసినట్టు.. పోత పోసిన బంగారు బొమ్మలా మెరిసిపోతుంది జాన్వీ కపూర్. సోషల్ మీడియాలో జాన్వీ అందాల జాతర చూసి కుర్రాళ్లు నిద్ర పట్టక చస్తున్నారు.