సోనల్ చౌహాన్ తెలుగులోకి `రెయిన్ బో` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. `లెజెండ్`, `షేర్`, `రూలర్`, `డిక్టేటర్`, `ది ఘోస్ట్`, `ఎఫ్2` `ఆదిపురుష్` వంటి చిత్రాలలో నటించింది. వీటిలో `లెజెండ్`, `ఎఫ్ 2` పెద్ద హిట్ అయ్యాయి. కానీ ఆ సక్సెస్ క్రెడిట్ సోనల్‌కి దక్కలేదు.