37 సంవత్సరాల విక్కీ కౌశల్ లవ్ శవ్ తే చికెన్ ఖురానాలో చిన్న పాత్రతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బాంబే వెల్వెట్, మసాన్, జుబాన్ వంటి చిత్రాలలో నటించారు. 2018 లో విడుదలైన రాజీ చిత్రంతో ఆయనకు గుర్తింపు లభించింది. విక్కీ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాబోయే చిత్రాల గురించి తెలుసుకుందాం.