వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ దళపతి నటిస్తున్న చిత్రం గోట్. ఈ సినిమాలో నటుడు విజయ్ సరసన మీనాక్షి చెల్లాత్రి హీరోయిన్ గా నటిస్తోంది. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, అజ్మల్, నితిన్ సత్య, ప్రేమ్ జీ టాంటి స్టార్ స్టార్స్ ఈసినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈసినిమా మా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
హేమమాలిని డెలివరీ కోసం 100 రూమ్స్ బుక్ చేసిన ధర్మేంద్ర.. చాలా ఏళ్ల తర్వాత బయటపడ్డ సీక్రెట్..