ప్రస్తుతం ప్రభాస్ అరడజను పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన పాన్ వరల్డ్ సినిమా కల్కీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాతో పాటు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్, సందీప్ వంగాతో స్పిరిట్, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, వీటితో పాటు హనురాఘవపూడితో మరో మూవీ కమిట్ అయ్యారు ప్రభాస్. మూడేళ్ళ పాటు బిజీ బిజీ అవ్వబోతున్నాడు రెబల్ స్టార్.