తల్లిగా చేస్తే మీకేంటి... నయా క్లీవేజ్‌ షోతో అస్సలు తగ్గని శృతి హాసన్‌..

First Published Jan 20, 2021, 2:59 PM IST

శృతి హాసన్‌ ఇటీవల `క్యాండి మ్యాగ్‌` మేగజీన్ కోసం తన అందాలు ఆరబోసి ఒక్కసారిగా కంపనాలు సృష్టించింది. ఇప్పుడు మరో మేగజీన్‌ కోసం క్లీవేజ్‌ షోతో రెచ్చిపోతుంది. అంతేకాదు తాను ఎలాంటి పాత్రలు చేస్తే మీకేంటి? అంటూ తనని ప్రశ్నించిన వారిని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. 

శృతి హాసన్‌ ఇటీవల `క్రాక్‌` చిత్రంతో హిట్‌ని అందుకుని ఫుల్‌ జోష్‌లో ఉంది. ఈ ఆనందంలో గ్లామర్‌ షో చేస్తూ రెచ్చిపోతుంది.
undefined
తాజాగా ఈ సెక్సీ అందాల భామ `గ్రాజియా` మేగజీన్‌ కోసం రెచ్చిపోయింది. క్లీవేజ్‌ షో చేస్తుంది. ఓ రకంగా ఫాలోవర్స్ కి పిచ్చెక్కిస్తుందీ బ్యూటీ.
undefined
ప్రస్తుతం శృతి గ్లామర్‌ ఫోటోలు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఆమె హోయలు పోతుండగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
undefined
మరోవైపు విశ్వనటుడు కమల్‌ హాసన్‌ కుమార్తె తాను ఎలాంటి పాత్రల్లో నటిస్తే మీకేంటి అని ప్రశ్నిస్తుంది.
undefined
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఎలాంటి పాత్ర అయినా పోషిస్తానని, కథ డిమాండ్‌ చేస్తే తల్లి పాత్ర పోషించడానికి కూడా నేను సిద్ధమే అని వెల్లడించింది.
undefined
తల్లి పాత్రలో నటించడం వల్ల హీరోయిన్‌ కెరీర్‌కి ఎలాంటి ఆటంకాలు రావని భావిస్తున్నట్టు చెప్పింది. కథ డిమాండ్‌ చేస్తే, సినిమాకి అది అవసరమైతే పిల్లకి తల్లిగా నటించేందుకు నేను ఏమాత్రం వెనకాడనని స్పష్టం చేసింది.
undefined
మరోవైపు కథ బలంగా ఉంటే సహ నటుడు ఎవరనేది కూడా పట్టించుకోవడం లేదు. అందుకు నిదర్శనమే హిందీలో రూపొందుతున్న ఓ వెబ్‌ సిరీస్‌.
undefined
ప్రస్తుతం హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌లో సీనియర్‌ నటుడికి ప్రేయసిగా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది శృతి.
undefined
ఐదేళ్ల క్రితం రవి సుబ్రహ్మణ్యం రాసిన పాపులర్‌ నవల `ది బెస్ట్ సెల్లర్‌ షి రోట్‌` ఆధారంగా హిందీలో వెబ్‌ సిరీస్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నవలా రచయితగా సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి నటిస్తున్నారు.
undefined
ఇందులో మిథున్‌ చక్రవర్తికి ప్రేయసిగా శృతి యాక్ట్ చేసేందుకు, ఆయనతో రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కోసం ఈ వెబ్ సీరీస్ ను సిద్ధార్థ్ పి మల్హోత్రా నిర్మిస్తున్నారు. ముకుల్ అభ్యంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
undefined
click me!