టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో టాప్ టెన్ లో శ్రియా శరణ్ పేరు ఉంటుంది. సీనియర్ హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది.
26
తెలుగులో చాలా సినిమాలు చేసింది. బడా హీరోల సరసన నటించి మెప్పింది. చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేశ్ బాబు వంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది.
36
అయితే, శ్రియా సరన్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించడం లేదు. కానీ హిందీలో మాత్రం వరుస చిత్రాలు చేస్తోంది. తెలుగులోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది.
46
సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరస చిత్రాలతో వెండితెరపై మెప్పించడమే కాకుండా... ఇటు సోషల్ మీడియాలోనూ తన అభిమానులతో ఎంతగానో దగ్గరగా ఉంటోంది.
56
ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. అయితే శ్రియా నెట్టింట మెరిసిన ప్రతిసారీ యంగ్ లుక్ తో కట్టిపడేస్తోంది. తాజాగా కూడా ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది స్లిమ్ ఫిట్ డ్రెస్ లో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది.
66
నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చే అందాన్ని పోగేసుకుంటోంది. ఆమె నయా లుక్స్ చూస్తుంటే రివర్స్ ఏజింగ్ సాధ్యమనేలా చేస్తోంది. అయితే ఇందుకోసం శ్రియా ప్రతి రోజూ వర్కౌట్స్, హెల్తీ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటుంది.