సినిమాను సందీప్ అనుకున్నట్టు తీసేందుకు ఎంతో సమయం కేటాయించారని. అందుకే షూటింగ్ దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నారని తెలిపారు. ఏదేమైనా ఆ సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారి కోలీవుడ్, బాలీవుడ్ లోనూ రీమేక్ అయిన విషయం తెలిసిందే. నెక్ట్స్ విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’తో అలరించబోతున్నారు.