పోర్బ్స్ జాబితాలో వరుసగా నాలుగు స్థానాలుసాధించారు బాలీవుడ్ హీరోలు. షారుఖ్, సల్మాన్, అక్షయ్ తరువాతి స్థానంలో ఆమీర్ ఖాన్ సాధించారు. ఆయన 1862 కోట్లతో పోర్బ్స్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆమీర్.. చెన్నైలో తన తల్లితో కలిసి ఉంటున్నారు. రీసెంట్ గా తన కూతురు ఐరా ఖాన్ వివాహం ఘనంగా నిర్వహించారు ఆమీర్.