ఇక చరణ్ లో ఎవరికీ తెలియని ఓ అలవాటు ఉందట. ఆ అలవాటు ఉంటే చాలు ఏ హీరో అయినా జీవితంలో జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్లగలరు, అక్కడే ఆగిపోకుండా నలగురికి ఆదర్శంగా మారగలరు. అలాంటి రేర్ హ్యాబిట్ చరణ్ లో ఉందట. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా చెప్పారు.. ఇంతకీ ఏంటా అలవాటు అనుకుంటున్నారా..? రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రామ్ చరణ్. ఈ నేషనల్ ఇంటర్వ్యూలో తన కూతురు క్లింకారతో గడిపే మూమెంట్స్ గురించి తన పర్సనల్ లైఫ్ గురించి ..సినిమాల విషయాల గురించి ఓపెన్ గా స్పందించాడు.