ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఆదిత్య,దేవిని అలాగ అన్నదని ఆవేశంతో చేయి చేసుకున్నాను,నన్ను క్షమించు సత్య అని అంటాడు. అప్పుడు దేవుడమ్మ,నాకు కావాల్సింది మీ ఇద్దరు క్షణమాపణలు కాదు. ఈ గొడవ ఇంకెప్పుడు మీ ఇద్దరి మధ్య రాకూడదు అని అంటుంది. ఆ తర్వాత సీన్లో దేవి మంచం మీద కూర్చొని, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ నేను ఇష్టం లేద. సత్య పిన్నికి నేనంటే ఇష్టం లేదు అందుకే నన్ను అన్ని మాటలు అన్నది,నాకు ఇంకెప్పుడూ ఆ ఇంటికి వెళ్లాలని లేదమ్మా అని అంటుంది.