ఆ తర్వాత తులసీని డైరెక్ట్ గా సామ్రాట్ (samrat)దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు సామ్రాట్,నందు వాళ్లతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో తులసి రావడం చూసి ఆనందంగా లోపలికి పిలుస్తాడు. అప్పుడు నందు, లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడు నందు(nandu) తులసి కంటే ముందుగా వచ్చిన వారి ప్రపోసల్స్ గురించి వివరిస్తూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ వాళ్ళని ఇదొక ప్రపోజలా దీనికి ఒక ఫైల్ అంటూ వాళ్ల పై అరుస్తాడు.