టాప్ లెస్ అనిపించే విధంగా ఉన్న డ్రెస్ లో కావ్య థాపర్ హాట్ ఫోజులు ఇచ్చింది. తన గ్లామర్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారని ఆమెకి తెలుసు. అందుకే కావ్య యువతని ఉడికించే విధంగా ఘాటు ఫోజులని పోస్ట్ చేసింది. చిరునవ్వులు చిందిస్తూ కావ్య థాపర్ హాట్ గా ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.