ఇదిలా ఉండగా సెలెబ్రిటీలు విడిపోయినప్పుడు మాజీ భర్త నుంచి మహిళలు భారీ మొత్తంలో భరణం రూపంలో డబ్బు కానీ, ఆస్తులు కానీ పొందుతారు. హాలీవుడ్, బాలీవుడ్ లో సెలెబ్రిటీలు తమ మాజీ భర్తల నుంచి భరణం పొందిన వార్తలు గతంలో చూశాం. ఇక Samantha కూడా నాగ చైతన్య నుంచి కోట్లలో భరణం పొందుతుందని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదంటూ మరో వాదన తెరపైకి వచ్చింది.