నెట్ డ్రెస్ లో రెచ్చగొట్టేలా శృతి హాసన్ ఎద అందాలు... సలార్ బ్యూటీ తెగింపుకు సోషల్ మీడియా షేక్!

Sambi Reddy | Published : Nov 10, 2023 10:46 AM
Google News Follow Us

బ్లాక్ అవుట్ ఫిట్ లో టెంప్ట్ చేసింది శృతి హాసన్. స్టార్ కిడ్ తెగింపుకు సోషల్ మీడియా జనాలు బేజారు అవుతున్నారు. నువ్వు ఇంతగా అందాలు వడ్డిస్తే తట్టుకోవడం కష్టమే అంటున్నారు. 
 

18
నెట్ డ్రెస్ లో రెచ్చగొట్టేలా శృతి హాసన్ ఎద అందాలు... సలార్ బ్యూటీ తెగింపుకు సోషల్ మీడియా షేక్!
Shruti Haasan

శృతి హాసన్ బోల్డ్ యాటిట్యూడ్ కలిగిన హీరోయిన్. ఓపెన్ గా ప్రియుడు శాంతను హజారికతో సహజీవనం చేస్తుంది. కెరీర్ బిగినింగ్ నుండి శృతిపై ఎఫైర్ రూమర్స్ ఉన్నాయి. అయితే మైఖేల్ కోర్స్లే అనే బ్రిటన్ వ్యక్తిని శృతి హాసన్ తన లవర్ గా ప్రకటించింది. 

28
Shruti Haasan

కెరీర్ కూడా పక్కన పెట్టి మైఖేల్ తో చట్టపట్టాలేసుకు తిరిగింది. ఎక్కడ చెడిందో కానీ 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. ఓ ఏడాది గ్యాప్ ఇచ్చి శాంతను హజారికతో కనెక్ట్ అయ్యింది. శాంతను డూడుల్ ఆర్టిస్ట్ కాగా ముంబైలో ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. 

 

38
Shruti Haasan

కమ్ బ్యాక్ ఇచ్చిన శృతికి క్రాక్, వకీల్ సాబ్ రూపంలో హిట్స్ పడ్డాయి. ముఖ్యంగా క్రాక్ భారీ విజయం సాధించింది. రవితేజకు జంటగా నటించింది. వకీల్ సాబ్ లో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది. 

Related Articles

48
Shruti Haasan


ఇక 2023 సంక్రాంతి హీరోయిన్ గా శృతి హాసన్ అవతరించింది. ఆమె నటించిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య విడుదలై మంచి విజయాలు సాధించాయి. వాల్తేరు వీరయ్య రెండు వందలకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. 
 

58
Shruti Haasan

బాలయ్యకు జంటగా నటించిన వీరసింహారెడ్డి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సంక్రాంతి సీజన్ కలిసొచ్చి ఆమెకు హిట్ పడింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి విజయాలు సాధించిన నేపథ్యంలో శృతి హాసన్ మంచి రెమ్యూనరేషన్ అందుకుందట. 

 

68
Shruti Haasan

ప్రస్తుతం శృతి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ సలార్. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది. 

78
Shruti Haasan

సలార్ ట్రైలర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 1న విడుదల చేస్తున్నారని సమాచారం. సలార్ 2 కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. అంటే శృతి హాసన్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్లే అవుతుంది. 


 

88
Shruti Haasan

మరోవైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఫుల్ గా ఎంటర్టైనర్ చేస్తుంది. బ్లాక్ అవుట్ ఫిట్స్ లో డిఫరెంట్ పోజుల్లో శృతి హాసన్ రెచ్చగొట్టింది. ఆమె క్రేజీ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

Read more Photos on
Recommended Photos