ఆ తర్వాత వసు కార్లో వెళ్తూ రిషి గురించి బాధపడుతుంది. మరొకవైపు దేవయాని,సాక్షి వద్ద కూర్చొని జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సాక్షి మాటలకు దేవయాని(devayani) షాక్ అవుతుంది. వారిద్దరు మాట్లాడుతూ ఆనందంగా ఉండగా ధరణి (Dharani)వారిద్దరి చూసి ఏదో జరిగింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు ధరణి వెళ్ళి మహేంద్ర,జగతి లకు దేవయాని గురించి చెబుతుంది.