ఇంతలోనే రిషీ(rishi) వాళ్ళు రావడంతో దేవయాని,ధరణిపై కోప్పడగా అప్పుడు రిషీ వదినను నేనే పిలుచుకు వెళ్లాను అని చెబుతాడు. అప్పుడు రిషీ వసు గురించి మాట్లాడగా దేవయాని (devayani )ఇన్ డైరెక్టుగా గౌతమ్ ని తిట్టడంతో అప్పుడు రిషీ దేవయాని తగిన విధంగా బుద్ది చెప్పడంతో దేవయాని మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత పనింద్ర, గౌతమ్ అందరూ వసుధార గురించి పొగుడుతూ ఉంటారు.