మరొకవైపు సౌందర్య(soundarya), ఆనందరావు లు జరిగిన విషయాన్ని తలుచుకొని ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు హిమ, జ్వాలా కి ఇచ్చిన మాట కోసం నేను ఇంకా ఏం చేయాలి? ఎలా వాళ్ళిద్దరి పెళ్లి జరిపించాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆ తరువాత నిరుపమ్(Nirupam), హాస్పిటల్ లో ఉండగా హిమ ను అక్కడికి రమ్మని చెప్పి హాస్పిటల్ లో నర్స్ కి చెప్తాడు.