ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రుక్మిణి (Rukmini) స్నానానికి వెళ్ళింది అని చెప్పు అని దేవి తో అంటుంది. ఈ క్రమంలో దేవి ఎంత చెప్పినా వినిపించుకోకుండా అక్కడినుంచి కంగారుగా వెళుతుంది. ఈలోపు దేవుడమ్మ (Devudamma) దగ్గరకు మాధవ వస్తాడు. పిల్లల ముందు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో తెలియదా మీకు అని మాధవ పై విరుచుకు పడుతుంది.