రాజమౌళి.. ఆయన టాలీవుడ్ ను ప్రపంచ సినిమా పటంలో అగ్రగామిగా నిలబెట్టిన దర్శకుడు. మన తెలుగు సినిమాను తక్కువ చేసిన బాలీవుడ్ ను కూడా పక్కన కూర్చో బెట్టి.. ఇండియన్ సినిమా అంటే తెలుగుసినిమానే అనేలా చేసిన దర్శకధీరుడు. అందుకే రాజమౌళి పెరు చెప్పగానే సినిమాను ప్రేమించేవారికి తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి.