ఒకసారి హిట్ పడితే హీరోయిన్లు నిర్మాతలని, దర్శకులని అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే సూట్కేసులతో హీరోయిన్ దగ్గరకి డేట్ల కోసం వెళతారు. భూమిక, నిత్యామీనన్ లాంటి వాళ్ళు హుందాగా ఉంటూ సెట్స్ లో తమ పని తాము చూసుకుని వెళ్ళిపోయేవారు. ఇతర విషయాలని పట్టించుకునేవారు కాదు.