ఇక వసు (Vasu) రూమ్ దగ్గరికి వెళ్లిన రిషి మేడం మీరు వసు కు ట్యూషన్ చెప్పాలి అంటాడు. ఆలిండియా లెవల్లో స్కాలర్ షిప్ టెస్ట్ జరగబోతుంది అని అంటాడు. అంతేకాకుండా వసుకు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ బాగా అర్ధం అయ్యాయి. దానికి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను అని జగతి (Jagathi) తో అంటాడు.