Karthika Deepam: జ్వాలను కొట్టినందుకు సౌందర్య పశ్చాతాపం.. శౌర్య అసహ్యించుకున్నట్లు కలగన్నా హిమ!

Published : Apr 22, 2022, 08:30 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 22 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
Karthika Deepam: జ్వాలను కొట్టినందుకు సౌందర్య పశ్చాతాపం.. శౌర్య అసహ్యించుకున్నట్లు కలగన్నా హిమ!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జ్వాల (Jwala)  ముసలావిడ కు సృహ వస్తుందా అని అడుగుతుంది. దాంతో నిరూపమ్ (Nirupam) కాసేపట్లో వస్తుంది అని చెబుతాడు. ఇక ముసలావిడ కు సృహ వస్తుందా లేదా అని హిమ తెగ టెన్షన్ పడిపోతుంది. 
 

27

సౌర్య (Sourya) పక్కకు వచ్చి నక్షత్రములు కనిపెట్టే మంచి అవకాశం పోయింది అని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు ఆనంద్ (Anand) వాళ్ళ పెద్దమ్మను మా అమ్మానాన్నల వివరాలు చెప్పు అని ఏడుస్తూ ఉంటాడు. దాంతో ఆమె ఆనంద్ పై పెద్దగా విరుచుకుపడుతుంది.
 

37

మరోవైపు సౌందర్య (Jwala) జ్వాల ను కొట్టినందుకు బాధ పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడైనా కలిస్తే సారీ చెప్పాలి అని అనుకుంటుంది. ఒకవైపు స్వప్న నా పిల్లలకు నాకు నచ్చిన అమ్మాయి తో పెళ్లి చేస్తాను అని అంటుంది. దాంతో ఆనందం రావ్ (Anand Rao) ఇంట్లో అమ్మాయిని పెట్టుకుని బయటవాళ్లకు చేయడం ఏమిటి అని అంటాడు.
 

47

ఇక దాంతో స్వప్న (Swapna) హిమ నష్ట జాతకురాలు, అంతే కాకుండా మీ చుట్టరికం మాకు అవసరం లేదు అని అంటుంది. మరోవైపు హిమ, జ్వాల లు ఒకచోట కూర్చుని ఉండగా అక్కడికి సౌందర్య (Soundarya), ఆనందరావు వస్తారు. వచ్చి జ్వాల గురించి వివరాలు అడుగుతారు.
 

57

ఇక హిమ (Hima) తన చేతికున్న పచ్చబొట్టు చూపించి జ్వాల నే సౌర్య నానమ్మ అని అంటుంది. దాంతో ఆనంద రావు దంపతులు ఎంతో సంతోష పడతారు. కానీ సౌర్య (Sourya) ఆపండి మీ కపట ప్రేమ లు అని అంటుంది. అదే క్రమంలో ఆనందరావు అది నీ హిమ అని అంటాడు.
 

67

కానీ సౌర్య (Sourya) అది నా శత్రువు అని హిమపై విరుచుకు పడుతుంది. ఇన్నాళ్ళూ నా పక్కనే ఉండి నన్ను మోసం చేసింది అని అంటుంది. అదే క్రమంలో ముగ్గురిని నానా మాటలు అంటుంది. అంతేకాకుండా హిమ (Hima) ను సౌర్య కోపంగా నెట్టేస్తుంది.
 

77

కానీ మీకు తెలియాల్సిందే ఏమిటంటే ఇదంతా హిమ (Hima) కలగంటుంది. ఇక హిమ ఆటో ఆనంద్ రావు దంపతులు ఎక్కుతారు. అంతేకాకుండా సౌర్య సౌందర్య (Soundarya) ను సీనియర్ సిటిజన్ అని ఆట పట్టిస్తుంది. ఒక తరువాయి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories