ఈ పోస్ట్ తో పాటు శ్రుతి చిన్న క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఈవెంట్ లో తాను తొలిసారి పాట కూడా పాడానంటూ... శ్రుతి క్యాప్షన్‌లో పేర్కొంది. ఇది ఎంతో గొప్ప మెమొరీ. స్టేజ్ ఎక్కి నేను తొలిసారి పాట పాడాను.. దీని కోసం నేను, డాడీ, మమ్మీ రిహార్సల్స్ చేశాం. ప్రేక్షకుల చప్పట్లు, వారు ఇచ్చే ప్రోత్సాహం ఎంత ఎనర్జీగా ఉంటుందో నాకు ఆ రోజే అర్థమైంది అంటూ సంతోషనపడింది.