రష్మికతో సీక్రెట్ డేటింగ్
ఆమె అభ్యర్థన మేరకు కాసేపు మాస్క్ తీసి ఫోజులిచ్చింది. వారు ఫోటోలు తీస్తూనే ఉన్నా ఆమె పట్టించుకోకుండా రెస్టారెంట్‌లోకి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత విజయ్ దేవరకొండ కూడా మాస్క్, టోపీ ధరించి ఎవరికీ కనిపించకుండా రెస్టారెంట్ వెనుకవైపు నుంచి వచ్చాడు.