లక్కీ హీరోయిన్ బ్రాండ్ నేమ్ తెచ్చుకున్న రష్మిక, అత్యధిక హిట్ పర్సెంటేజ్ కలిగి ఉన్నారు. అందుకే దర్శక నిర్మలతో పాటు స్టార్ హీరోలు ఆమె వెనుక పడుతున్నారు. ఐదేళ్ల కెరీర్ లో కిరాక్ పార్టీ, చెలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.