రష్మిక ఫోటోలు షేర్ చేయగానే చాలామంది అభిమానులు దేవరకొండ ఇంట్లోనే దీపావళి జరుపుకున్నారని కామెంట్లు చేశారు. కానీ రష్మిక, విజయ్ దేవరకొండ ఎవరూ అధికారికంగా ఈ విషయం చెప్పలేదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సూచనలే ఇచ్చారు.
గతంలో కూడా వీరిద్దరు ఇలానే దొరికిపోయారు. ముంబయ్ లో రెస్టారెంట్ కు డేట్ కు వెళ్లి దొరికిపోయారు. మాల్దీవ్స్ లో విడి విడిగా ఫోటోలు ఒకే లోకేషన్ నుంచి పెట్టి మరోసారి దొరికిపోయారు. ఇక వీరిద్దరు అఫీషయల్ గా తమ బంధాన్ని బయటకు చెప్పడమే మిగిలి ఉంది అంటున్నారు జనాలు. సో అది ఎప్పుడు జరుగుతుందోే చూడాలి.