Rashmika mandanna:పైట తీసేసి నడుము, నాభీ చూపిస్తూ రష్మిక రచ్చ... ఇంత హాట్ గా ఎప్పుడూ చూసి ఉండరు!

First Published | Oct 28, 2021, 12:31 PM IST

Allu Arjun పాన్ ఇండియా చిత్రం పుష్ప నుండి నేడు థర్డ్ సింగిల్ 'సామీ సామీ' విడుదలైంది. ప్రోమోతోనే ఆకట్టుకున్న ఈ సాంగ్ పూర్తి పాటతో మరింతగా అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా రష్మిక గ్లామర్ హైలెట్ గా నిలిచింది.


 
పల్లెటూరి నాటు పిల్ల అవతారంలో ఘాటు అందాల రుచి చూపించింది Rashmika mandanna. పైట తీసి నడుమున దోపి,  నాభి, నడుముతో పాటు ఎద అందాలు చూపిస్తూ తనలోని సరికొత్త యాంగిల్ పరిచయం చేసింది. 

పుష్ప అంటే పడిసచ్చే శ్రీవల్లి పాత్రలో రష్మిక జీవించినట్లు అనిపించింది. ఈ అల్ట్రామోడ్రన్ హీరోయిన్, డీగ్లామర్ గెటప్ లో అదరగొట్టింది. రోల్ డీగ్లామర్ అయినా, అందాలు మాత్రం సూపర్ హాట్ గా చూపించేసింది. 


సామీ సామీ సాంగ్ లో రష్మిక అందాలు డామినేట్ చేస్తుంటే.. మిగతా విషయాలేమి ఫోకస్ లోకి రావడం లేదు. అంతగా రష్మిక ఈ సాంగ్ లో మెప్పించింది. ఇక వెండితెరపై Saami saami సాంగ్ లో  రష్మిక రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో తలుచుకుంటుంటేనే చెమటలు పడుతున్నాయి. చంద్ర బోస్ సాహిత్యం అందించగా, మౌనిక యాదవ్ పాడారు. దేవిశ్రీ స్వరాలు సమకూర్చారు. 

దర్శకుడు సుకుమార్ రంగస్థలం చిత్రం తరువాత అదే తరహాలో మరో విభిన్నమైన చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈసారి ఆయన ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యాన్ని ఎంచుకున్నారు.

 
అల్లు అర్జున్ చిత్తూరు ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నారు. పుష్ప రాజ్ గా  చందనం స్మగ్లింగ్ తో ముడిపడి ఆ పాత్ర తీరు సాగుతుంది. అల్లు అర్జున్ యాస, భాషా, బాడీ లాంగ్వేజ్ పూర్తి విభిన్నంగా ఉండనున్నాయి. 

అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం Pushpa. మొత్తం ఐదు భాషల్లో డిసెంబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రిస్మస్ పుష్ప మూవీతో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. 

మైత్రి మూవీ మేకర్స్ దాదాపు రూ. 200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా, పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుంది. మళయాల వర్సటైల్ యాక్టర్  ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేయడం మరో విశేషం.  

నటుడు సునీల్, అనసూయ కీలక రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, మూడు సాంగ్స్ అంచనాలు మించి ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ ని కుమ్మేయడం ఖాయం అంటున్నారు. 

Also read 'సామీ సామీ'.. కిక్కిచ్చే నాటు సాంగ్ ఇదిగో.. బి, సి సెంటర్స్ దుమ్ము దుమారమే!

Also read Allu Arjun:థియేటర్ కి వచ్చే అలవాటు జనాల్లో తగ్గింది, 60ఏళ్లలో చూడని దుర్భర పరిస్థితి... బన్నీ కామెంట్స్

Latest Videos

click me!