టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ముగ్గురూ టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. ముగ్గురూ పాన్ ఇండియా క్రేజ్ పై కన్నేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్, రాంచరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. రీసెంట్ గా విడుదలైన దేవర చిత్రంతో ఎన్టీఆర్ ఆ క్రేజ్ ని ఇంకా పెంచుకున్నారు. త్వరలో రాంచరణ్, అల్లు అర్జున్ గేమ్ ఛేంజర్, పుష్ప 2 చిత్రాలతో రాబోతున్నారు. అయితే ఈ ముగ్గురిలో షాకిచ్చే కామన్ మ్యాటర్ ఒకటుంది.