రకుల్ ప్రీత్ అస్సలు ఊహించి ఉండదుగా... పరువు పోయినంత పనైంది!

Published : Mar 19, 2024, 11:00 AM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఊహించని సంఘటనను ఎదుర్కొంది. లేటెస్ట్ అవుట్ ఫిట్ తో దాదాపు పరువు పోయినంత పనైంది.

PREV
16
 రకుల్ ప్రీత్ అస్సలు ఊహించి ఉండదుగా...  పరువు పోయినంత పనైంది!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ Rakul Preet స్టన్నింగ్ ఫొటోషూట్లతో ఇంటర్నెట్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. రకుల్ నయా లుక్ కు నెటిజన్లు ఖుషీ అవుతున్నారు.

26

పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా ఫొటోషూట్లు చేస్తోంది. మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. కొత్త కొత్త అవుట్ ఫిట్లతో అదరగొడుతోంది.

36

ఇక ఆయా ఈవెంట్లలోనూ రకుల్ ప్రీత్ మెరుస్తూ ఖుషీ చేస్తోంది. అయితే తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో పార్టిసీపేట్ చేసింది. ఈ సందర్భంగా ర్యాంప్ వాక్ కూడా చేసింది.

46

ఈ అవుట్ ఫిట్ లోనే రకుల్ ప్రీత్ ర్యాంప్ వ్యాక్ చేసింది. అయితే టైల్ లెహంగా లాంటి డ్రెస్ లో క్యాట్ వాక్ కు ప్రయత్నించింది రకుల్. కానీ ఈవెంట్ లో ఊహించని ఘటన జరిగింది.

56

ర్యాంప్ వాక్ చేస్తున్న క్రమంలో ఈ అవుట్ ఫిట్ రకుల్ కాళ్లకు అడ్డుగా వచ్చింది. దీంతో స్టార్ హీరోయిన్ కిందపడబోయి బ్యాలెన్స్ చేసింది. ఆమె తడబడటంతో అంతా షాక్ అయ్యారు. 

66

ఏదేమైనా రకుల్ కిందపడకుండా తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడంతో సరిపోయింది. లేదంటే పరువుపోయేదని అంతా అనుకుంటున్నారు. నెక్ట్స్ టైమ్ ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని ఆమెను అభిమానించే వారు కోరుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories