రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకున్న హోటల్ ఎంత కాస్ట్లీ నో తెలుసా? హీయిన్ పెళ్లికి ఎంత చార్జ్ చేశారంటే?

Published : Feb 21, 2025, 04:41 PM ISTUpdated : Feb 21, 2025, 04:44 PM IST

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి  జరిగి సరిగ్గా ఏడాది అయ్యింది. లాస్ట్ ఇయర్ అంటే 2024 ఫిబ్రవరి 21న  గోవాలోని ITC గ్రాండ్ హోటల్‌లో జరిగింది. వీరి పెళ్లి కోనసం  ఈ హోటల్ కు వారు ఎంత కాస్ట్ పెట్టారో తెలుసా? 

PREV
19
రకుల్  ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకున్న హోటల్ ఎంత కాస్ట్లీ నో  తెలుసా? హీయిన్ పెళ్లికి ఎంత చార్జ్ చేశారంటే?

బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత జాకీ భగ్నానీల పెళ్లయి ఏడాది అయింది. రకుల్, జాకీల పెళ్లి 2024 ఫిబ్రవరి 21న గోవాలోని గ్రాండ్ ITC గ్రాండ్‌లో జరిగింది. ఈ హోటల్ లోపలి ఫొటోలు చూడండి, ఇది ఎంత ఖరీదో తెలుసుకోండి..

Also Read: 80 సినిమాలు చేసిన హీరోయిన్, స్టార్ క్రికెటర్ తో అఫైర్, 50 ఏళ్లు దాటినా బ్యాచిలర్ గా జీవిస్తోన్న బ్యూటీ ఎవరు?

29

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి జరిగిన ITC గ్రాండ్ హోటల్ సౌత్ గోవాలో ఉంది. ఇది అత్యంత విలాసవంతమైన హోటల్. 

Also Read: నాగార్జున అసలు పేరు ఏంటో తెలుసా? ఆయన అసలు పేరు ఎవరు మార్చారు, కారణం ఏంటి?

39

ITC గ్రాండ్ చాలా ఖరీదైన హోటల్, రిసార్ట్ ,  ఇక్కడ కోటీశ్వరులకు సబంధించిన ఈవెంట్లు మాత్రమే జరుగుతుంటాయి. 

Also Read: మోహన్ బాబు బయోపిక్, మంచు విష్ణు నిర్మాత, మరి హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

49

GQ ఇండియా రిపోర్ట్ ప్రకారం, ఈ హోటల్, రిసార్ట్‌లోని లగ్జరీ సూట్ అద్దె రాత్రికి రూ.86 వేలు ఉంటుంది. అంతకుమించిన రూమ్స్ కూడా ఉన్నాయి. 

Also Read: కోటా శ్రీనివాసరావు పై ఉమ్మేసిన స్టార్ హీరో, అంత కోపం ఎందుకు, ఎవరా హీరో?

59

అదే ఈ హోటల్‌లో ఒక సాధారణ గార్డెన్ వ్యూ రూమ్ అద్దె రాత్రికి దాదాపు రూ.22 వేలు ఉంటుంది. అంతం పెరిగే కొద్ది కాస్ట్ కూడా పెరుగుతుంది. 

Also Read: ధనుష్ vs ప్రదీప్ రంగనాథన్, ఇద్దరిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్?

69

ITC గ్రాండ్ ఇండో-పోర్చుగీస్ శైలిలో నిర్మించారు. ఇది 45 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ సీ ఫేసింగ్ రిసార్ట్‌లో 246 గదులు ఉన్నాయని చెబుతారు.

Also Read: హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?

79

రిసార్ట్ లోపల పచ్చని తోటలు, అద్భుతమైన బాల్‌రూమ్‌లు, ఇండోర్, అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్స్‌తో పాటు అవార్డులు గెలుచుకున్న రెస్టారెంట్లు చాలా ఉన్నాయి.

Also Read:రామ్ చరణ్ ను చిరంజీవి ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారో తెలుసా? మెగా ఫ్యాన్స్ కు పండగే.

89

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి వేడుకలు గోవాలో 3 రోజులు (ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 21 వరకు) జరిగాయని చెబుతారు. ఈ లెక్కన చూస్తే ఈ జంట పెళ్లికి కోట్లు ఖర్చు చేశారు.

Also Read:హీరోగా కాదు, ధనుష్ డైరెక్షన్‌లో హిట్టేసిన సినిమాలు ఏంటో తెలుసా?

99

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఇద్దరికీ కోట్లలో ఆస్తులున్నాయి. రకుల్‌కు రూ.49 కోట్ల ఆస్తి ఉండగా, జాకీ భగ్నానీకి దాదాపు రూ.41 కోట్ల ఆస్తి ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories