దర్శకుడు శంకర్ గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో 200 రోజులకు పైగా శంకర్ సెట్‌లో ఉన్నాను.. ఆ ఘనత నాకు దక్కింది. దేశ భక్తి సినిమాలు సీజన్ తో సబంధం లేకుండా నడుస్తాయి. అలాంటిదే ఇండియన్ 2. ఈసినిమా అద్భుతం చేస్తుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. ఇక ఈమధ్యే మళ్ళీ యాక్టీవ్ అవుతున్నాడు సిద్దు.. రీసెంట్ గా సిద్దార్ధ్ తెలంగాణ సీఎం ను ఉద్దేశించి చేశాడు అనిచెప్పబడుతున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.