రాజమౌళి మహేష్ పై అలిగాడు అన్న న్యూస్ లో నిజమెంతో తెలియదు కాని..ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకుని మహేష్ అంత తేలిగ్గా.. లుక్ రివిల్ చేస్తాడా..? అని మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఆ సినిమా లుక్ ఇది అయ్యి ఉండదు... ఇంకా ఏమైనా ఛేజ్ వస్తుందేమో.. అందుకే అంత ధైర్యంగా మహేష్ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.. రాజమౌళికి తెలియకుండా.. ఉండదు కదా.. అని సూపర్ ఫ్యాన్స్ అంటున్నారు.