ఇక Puneeth Rajkumar జీవితంలో ఎన్నో అందమైన విశేషాలు ఉన్నాయి. పునీత్ హంగులు, ఆర్భాటాలకు దూరంగా సింపుల్ గా ఉంటారు. కుటుంబ విషయాలని ఇంటి వరకే పరిమితం చేస్తారు. చాలామంది సెలెబ్రిటీల లాగే పునీత్ రాజ్ కుమార్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. పునీత్, అశ్విని దంపతులది అందమైన ప్రేమ కథ.