ఇంటర్నేషనల్ మూవీ ఈవెంట్స్ లో ప్రియాంక హాలీవుడ్ భామలని సైతం డామినేట్ చేస్తూ అందంతో మెప్పించడం చూస్తూనే ఉన్నాం. ప్రియాంక ఇటీవల బాలీవుడ్ చిత్రాలు బాగా తగ్గించింది. తన భర్త నిక్ జోనస్ తో కలసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. తాజాగా ప్రియాంక తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో బోట్ లో నడి సముద్రంలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.