సమంత, ప్రీతమ్ ఇద్దరూ అక్కా తమ్ముడిలా ఉంటారని..తప్పుగా అర్థం చేసుకోవద్దని సాధన సింగ్ క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రీతమ్ పెడుతున్న పోస్ట్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సమంత, చైతు విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ప్రీతమ్ సోషల్ మీడియాలో అనేక వ్యాఖ్యలు చేస్తూ అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.