అదిరిపోయే అవుట్ ఫిట్ లో కన్ను గీటిన పిల్లా అందాలు.. థైస్ షోతో మతులు పోగొడుతోందిగా

First Published | Nov 10, 2023, 10:14 AM IST

సినిమాల్లో కంటే నెట్టింటే అదరగొడుతోంది యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. లేటెస్ట్ అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

కన్నుగీటు వీడియోతో మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier)  ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మకు చాలా తక్కువ సమయంలో ఇండియా వైడ్ గా క్రేజ్ దక్కింది. దాని ఫలితమే అన్ని భాషల్లో ఆఫర్లు అందుకుంటోంది.
 

వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నా ఈ ముద్దుగుమ్మ సరైనా హిట్ పడటం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ  ఇతర హీరోయిన్లకు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. సౌత్ లోనూ ఆఫర్లు అందుకుంటూ వస్తోంది. మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. 


ఇదిలా ఉంటే.. ప్రియా వారియర్ నెట్టింట ఎంత హంగామా చేస్తుందో తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో తన క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు వరుసగా ఫొటోషూట్లు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఆకట్టుకుంటోంది. తన ఫ్యాషన్ సెన్స్ తో అదరగొడుతోంది.

తాజాగా మలయాళ ముద్దుగుమ్మ ప్రియా వారియర్ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. గ్రీన్ మినీ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఓ వైపు లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే మరోవైపు అందాల విందుతో మెస్మరైజ్ చేస్తోంది. 
 

లేటెస్ట్ ఫొటోషూట్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. థైస్ షో, టాప్ గ్లామర్ తో మతులు పోగొట్టింది. ఖతర్నాక్ అవుట్ ఫిట్ లో కిర్రాక్ ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా పంచుకున్న ఫొటోలను అభిమానులు, నెటిజన్లు లైక్స్,, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

ఇక ప్రియా వారియర్ చివరిగా ‘బ్రో’, హిందీలో ‘యారియాన్2’తో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘త్రీ మంకీస్’, ‘లవ్ హ్యాకర్స్’, ‘శ్రీదేవి బంగ్లా’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే కన్నడలో ‘విష్ణుప్రియా’ అనే మూవీ చేస్తోంది. చేతి నిండా ఆఫర్లైతే ఉన్నాయి. 

Latest Videos

click me!