ఇక బాహుబలి రెండు సినిమాల విషయానికి వస్తే.. ఇండియన్ ఫిల్మ్ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాశాయి బాహుబలి సినిమాలు. రెండు సినిమాలు కలిపి రెండున్నర వేల కోట్లకు పైగా వసూళ్ళు సాధించాయి. కొన్ని రికార్డ్స్ లో అయితే ఇప్పటివరకూ బాహుబలిని క్రాస్ చేసిన సినిమా రాలేదనేచెప్పాలి. ఇప్పటి వరకూ నాన్ బాహుబలి రికార్డ్ ను దాటడమే కాని.. బాహుబలిని పూర్తిగా కొట్టిన సినిమా రాలేదనే చెప్పాలి.