బ్రా తీసేసి.. జాకెట్‌ బటన్స్ విప్పేసి.. పూజా హెగ్డే కరోనా సోకినా తగ్గేదెలే అంటోందిగా!

First Published Apr 30, 2021, 6:24 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే కరోనా సోకినా తగ్గేదెలే అని నిరూపిస్తుంది. బ్రా విప్పేసి.. జాకెట్‌ బటన్స్ తీసేసి అందాల బాంబ్‌ పేల్చేసింది. పూజా పంచుకున్న సెక్సీ ఫోటో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.

ఇటీవల పూజా హెగ్డేకి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో హోం క్వారంటైన్‌ అయిపోయింది. ఇంట్లోనే యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ, కరోనా నిబంధనలు పాటిస్తూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.
undefined
దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పూజాకి ఎలా ఉంటుందో ఏమో, ఎప్పుడు కోలుకుంటోందో ఏమో అంటూ బెంగ పెట్టుకున్నారు.
undefined
త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఆమెకి విషెస్‌ తెలియజేస్తున్నారు.
undefined
ఇంతలో పెద్ద బాంబ్‌ పేల్చేసింది పూజాహెగ్డే. గ్లామర్‌ ఓవర్‌ డోస్‌ అనేటట్టుగా సెక్సీ ఫోటోని పంచుకుంది. ఇది అండర్‌రేటెడ్‌ ఓవర్‌ సైజ్డ్ జాకెట్‌ అంటూ ఈ ఫోటోని పంచుకుంది.
undefined
అయితే ఇందులో బ్రా కూడా లేకుండా, జాకెట్‌ బటన్స్ విప్పేసి మరీ పూజా హెగ్డే ఇంతగా హాట్‌ షో చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
undefined
ఇప్పుడీ ఫోటో సోషల్‌ మీడియాని షేక్‌ చేసేస్తుంది. పూజా ఫ్యాన్స్ కి మతిపోయేలా చేస్తుంది. ఇక నెజిజన్లు పండగా చేసుకుంటున్నారు.
undefined
కరోనా సోకినా పూజా ఇలా సెక్సీ ఫోటో పంచుకుని తగ్గేదెలే అనేట్టుగా వ్యవహరించడం మరింత షాక్‌కి గురి చేస్తుంది.
undefined
పూజా ప్రస్తుతం `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`, `ఆచార్య`లో రామ్‌చరణ్‌తో గెస్ట్ రోల్‌ చేస్తుంది.
undefined
హిందీలో `సర్కస్‌` చిత్రంలో, తమిళంలో విజయ్‌తో ఓ సినిమా చేస్తుంది పూజా.
undefined
click me!